ఇక ఇంధన స్వేచ్ఛ కోసం ‘ఈ20 జనతా పార్టీ’
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తన ఉద్యమంలో విజయవంతమైన దరిమిలా, ఇప్పుడు ఇంధన అంశంపై మరో సరికొత్త ఉద్యమం తెరపైకి వచ్చింది. ‘ఈ20 జనతా పార్టీ’ పేరుతో మొదలైన ఈ క్యాంపెయిన్‌లో పెట్రోల్ బంక్‌లలో ఈ20 ఇంధనంతో పాటు 100 శాతం శుద్ధమైన పెట్రోల్‌ను కూడా విక్రయించేలా చూస్తూ, వినియోగదారులకు ఎంపిక హక్కును ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
న్యూఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తన ఉద్యమంలో విజయవంతమైన దరిమిలా, ఇప్పుడు ఇంధన అంశంపై మరో సరికొత్త ఉద్యమం తెరపైకి వచ్చింది. ‘ఈ20 జనతా పార్టీ’ పేరుతో మొదలైన ఈ క్యాంపెయిన్‌లో పెట్రోల్ బంక్‌లలో ఈ20 ఇంధనంతో పాటు 100 శాతం శుద్ధమైన పెట్రోల్‌ను కూడా విక్రయించేలా చూస్తూ, వినియోగదారులకు ఎంపిక హక్కును ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
‘ఎక్స్’ వేదికగా మలేషియా కేంద్రంగా పనిచేస్తున్నట్లుగా ఉన్న ‘ఈ20 జనతా పార్టీ’ తాము ఇంధనంలో ఇథనాల్ కలపడానికి వ్యతిరేకం కాదని, ప్రత్యామ్నాయాలు లేకపోవడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది. వాహనాల ట్యాంకుల్లో ఏ ఇంధనం వేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను వినియోగదారులకే వదలాలన్నదే తమ డిమాండ్ అని తెలియజేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

