టాలీవుడ్ హీరో రవితేజ సినిమాలంటే ఎంటర్ టైన్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్. ఈ ఏడాది క్రాక్ సినిమాతో కేక పుట్టించాడు. ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించాడు.
ఈ ఏడాది ప్రారంభంలో శరత్ మండవ డైరెక్షన్ లో ఓ సినిమా మొదలుపెట్టాడు మాస్ మహారాజా రవితేజ. ఇప్పటికే షూటింగ్ మొదలవ్వాల్సి ఉండగా కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డది.
బాలీవుడ్ స్టార్ హీరోల్లో సల్మాన్ ఖాన్ సౌతిండియా సినిమాలను రీమేక్ చేస్తుంటాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తేరే నామ్ నుంచి కిక్ వరకు చాలా సినిమాల రీమేక్ లో సల్మాన్ నటించగా..హిట్స్ గా నిలిచ�
కరోనా సెకండ్ వేవ్ మూలంగా థియేటర్లు మూతపడటంతో అగ్రకథానాయకులు సైతం ఓటీటీల బాట పట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రవితేజ కథానాయకుడిగా నటించిన ‘ఖిలాడి’ సినిమా ఓటీటీలోనే విడుదలకాబోతున్నట్లు వార్తలొచ్�
రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కిక్ అని చెప్పొచ్చు. ఈ సినిమా వచ్చిన తర్వాతే మాస్ రాజా మార్కెట్ పెరిగిపోయింది. ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 12 ఏళ్లవుతుంది.
సాధారణంగా సెలబ్రిటీలంటే ఖరీదైన కార్లుంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోహీరోయిన్లు వారి వారి అభిరుచులకు అనుగుణంగా కార్లను కొనుగోలు చేస్తుంటారు.
టాలీవుడ్ యాక్టర్ రవితేజ కొత్త దర్శకుడు శరత్ మండవతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీని లాంఛ్ చేశాడు. మజిలీ ఫేం దివ్యాంక కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది.
టాలీవుడ్ ను కరోనా సెకండ్ వేవ్ మరోసారి షేక్ చేస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా విడుదల తేదీలు మార్చేసుకున్నారు దర్శకనిర్మాతలు.
క్రాక్ సినిమాతో మంచి స్పీడుమీదున్నాడు టాలీవుడ్ యాక్టర్ రవితేజ. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్తో ఫుల్ జోష్ మీదున్న రవితేజ ప్రస్తుతం రెండు సినిమాలను లైన్లో పెట్టాడు.