స్టోరీలు రాస్తూనే ఇండస్ట్రీకి వచ్చాను
సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కు డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు త్రినాథరావు నక్కిన.

సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కు డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు త్రినాథరావు నక్కిన. ప్రస్తుతం రవితేజ చేయబోతున్న ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జర్నీ విషయాలను షేర్ చేసుకున్నాడీ రైటర్ కమ్ డైరెక్టర్. హిట్ డైరెక్టర్లు సినిమాకు గ్యాప్ తీసుకుంటారు. కానీ ప్లాప్ డైరెక్టర్లు వెంటనే సినిమాలు చేస్తుంటారు ఎందుకని త్రినాథరావు ను ప్రశ్నించారు.
దీనికి ఆయన స్పందిస్తూ..కొందరు డైరెక్టర్లు సినిమాకు టైం తీసుకోవడానికి ఇష్టపడతారు. కొందరేమో వెంటనే సినిమాలు చేస్తుంటారు. మరికొందరేమో పర్ఫెక్ట్ గా సినిమా రావడంపై ఫోకస్ పెడతారు. నేను మూడో రకం. పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేస్తానని చెప్పారు. నేను తొలుత రైటర్. ఆ తర్వాత డైరెక్టర్ అయ్యా. నేను అనకాపల్లిలో చదువుతున్నపుడు రంగస్థల నాటకాల్లో నటించేవాడిని. అప్పటి నుంచి డైరెక్టర్ గా మారడమే నా లక్ష్యం. నేను స్టోరీలు రాస్తూనే సినీ ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పుకొచ్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

