కొత్త డైరెక్టర్ శరత్ మండవతో టాలీవుడ్ యాక్టర్ రవితేజ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ జులై 1 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. మేకర్స్ రవితేజ అభిమానులకు ఈ సందర్బంగా సర్ప్రైజ్ కానుక అందించాలని ప్లాన్ చేశారు. రేపు ఉదయం (గురువారం) 10.08 గంటలకు మాస్ మహారాజా సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్ డేట్ ను ప్రకటించనున్నారు.
సినిమా తారాగణం, విడుదల తేదీలపై అప్ డేట్ ఉండొచ్చని అంతా అనుకుంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మజిలీ ఫేం దివ్యాంక కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. విరాటపర్వం చిత్రాన్ని నిర్మిస్తున్న సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని తీస్తున్నారు. కోలీవుడ్ కంపోజర్ సామ్ సీఎస్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఖిలాడీ సినిమాతో బిజీగా ఉన్నాడు రవితేజ. రమేశ్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
Make way for LEADER OF THE PACK #RT68 update tomorrow at 10:08 AM @RaviTeja_offl @itsdivyanshak @directorsarat @sathyaDP @sahisuresh @Cinemainmygenes @SamCSmusic @SLVCinemasOffl pic.twitter.com/bvXR12GKmR
— BA Raju's Team (@baraju_SuperHit) June 30, 2021
ఇవి కూడా చదవండి..
చిరంజీవి సినిమాలో క్రేజీ బాలీవుడ్ స్టార్..!
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
Recommended Content by ntnews.com