మైండ్ బ్లోయింగ్ గా ఫస్ట్ లుక్, థీమ్ సాంగ్
ఈ ఏడాది ప్రారంభంలో శరత్ మండవ డైరెక్షన్ లో ఓ సినిమా మొదలుపెట్టాడు మాస్ మహారాజా రవితేజ. ఇప్పటికే షూటింగ్ మొదలవ్వాల్సి ఉండగా కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డది.

ఈ ఏడాది ప్రారంభంలో శరత్ మండవ డైరెక్షన్ లో ఓ సినిమా మొదలుపెట్టాడు మాస్ మహారాజా రవితేజ. ఇప్పటికే షూటింగ్ మొదలవ్వాల్సి ఉండగా కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా హీరోయిన్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో రౌండప్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
అయితే వీటిని శరత్ కొట్టిపారేశాడు. అలాంటి వార్తలను నమ్మవద్దని, ఫస్ట్ లుక్ మైండ్ బ్లోయింగ్ గా ఉండటమే కాకుండా టైటిల్ మాంచి కిక్కెంచేలా ఉంటుందని తెలిపాడు. గాయ్స్..సినిమా చిత్రీకరణ మొదలయ్యేంత వరకు ఎలాంటి అప్ డేట్స్ పోస్ట్ చేయొద్దని అనుకుంటున్నాం. జులైలో మొదలవుతుంది. టైటిల్, ఫస్ట్ లుక్ మీకు మతిపోయేలా ఉంటుందని హామీనిస్తున్నా. అంతేకాదు థీమ్ సాంగ్ కూడా ఎవరి ఎక్స్ పెక్టేషన్స్ కు అందకుండా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి..
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

