సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసుకదా’. ైస్టెలిస్ట్ నీరజా కోన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
జీవా, అర్జున్ సర్జా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అగత్యా’. గీత రచయిత పా.విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఐసరి గణేష్ నిర్మాత. రాశీఖన్నా కథానాయిక.
జీవా, రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘అగాథియా’. పీరియాడిక్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి పా.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 31న విడుదలకానుంది.
The Sabarmati Report | బాలీవుడ్ నటుడు విక్రాంత్ మస్సే నటిస్తున్న తాజా చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్’ (The Sabarmati Report). రాశీ ఖన్నా, రిద్ధి డోగ్రా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రంజన్ చందేల్ దర్శకత్వం వహిస్తున్నా�
జీవా, అర్జున్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న పాన్ ఇండియా ఫాంటసీ థ్రిల్లర్ ‘అఘతియా’. రాశీ ఖన్నాతోపాటు యూరోపియన్ నటి మటిల్డా, అమెరికన్ నటుడు ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ
బ్లాక్ బస్టర్ ‘టిల్లు స్కేర్' తర్వాత సిద్దు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తెలుసుకదా’. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలు. ప్రముఖ ైస్టెలిస్ట్ నీరజ కోన డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న ఈ �
The Sabarmati Report | బాలీవుడ్ నటుడు విక్రాంత్ మస్సే నటిస్తున్న తాజా చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్’ (The Sabarmati Report). రాశీ ఖన్నా, రిద్ధి డోగ్రా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రంజన్ చందేల్ దర్శకత్వం వహిస్తున్నా�
హారర్ కామెడీ సినిమాలు తీయడంలో దర్శకుడు సుందర్.సి.ది ప్రత్యేకశైలి. తమిళంలో ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘అరణ్మనై’ ఫ్రాంఛైజ్ ప్రేక్షకులను విపరీతంగా కట్టుకుంది.
The Sabarmati Report | బాలీవుడ్ నటుడు విక్రాంత్ మస్సే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతేడాది వచ్చిన 12 ఫెయిల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అం
Raashii Khanna | ‘ఊహలు గుసగుసలాడే’తో హీరోయిన్గా పరిచయమై ‘జిల్'తో కమర్షియల్ హీరోయిన్గా ఎదిగి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్‌లో ఒకరిగా ఎదిగింది రాశీఖన్నా. అయితే, ఈ మధ్య తాను నటించిన సినిమాలు పెద్దగా ఆడకపోవడం వల్ల�
పంజాబీ ముద్దుగుమ్మ రాశీఖన్నాకు గత కొంతకాలంగా తెలుగు సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. అయితే హిందీ, తమిళ ఇండస్ట్రీల్లో మాత్రం అవకాశాలను దక్కించుకుంటున్నది.