కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం కార్మికవాడల్లో మంచినీటి ఎద్దడి (Drinking Water) నెలకొన్నది. గత వారం రోజులుగా సింగరేణి మంచినీళ్లు రాకపోవడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
సోలార్ విద్యుత్తే ప్రత్యామ్నాయ మార్గమని, ఈ విద్యుత్తుతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణలోనూ నూతన విద్యుత్తు పాలసీని అమలు చేస్త�