Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ హైకోర్టు (Rajasthan High Court)కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
ఆమె అసలు సాఫ్ట్ వేర్ ఉద్యోగియే (Software Employee) కాదు. అయినా రెండు టెక్ కంపెనీల్లో జాబ్. ఒక్క రోజు కూడా ఆఫీస్‌కు వెళ్లలేదు. అయినా ప్రతినెల ఠంచనుగా ఆమె అకౌంట్లలో జీతం పడించింది.
వివాహం చేసుకోకుండా కలిసి జీవిస్తున్న జంటలు ఇక నుంచి తమ సహజీవనంపై ఒప్పందం, రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని రాజస్థాన్ హైకోర్టు బుధవారం ఆదేశించింది. దీనికి సంబంధించిన విధానాన్ని అమలు చేయాలని జస్�
లైంగిక వేధింపులకు సంబంధించి సుప్రీం కోర్టు మరో కీలకమైన తీర్పునిచ్చింది. బాధితురాలు, నిందితుడు రాజీ పడినంత మాత్రాన లైంగిక వేధింపుల కేసు రద్దు కాదని స్పష్టం చేసింది.
Declare National Emergency | దేశ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌పైగా నమోదవుతున్నాయి. ఎండలకు తాళలేక వందలాది మంది మరణించారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. జాతీయ �
Deepak Ghoghra | ఒక ప్రభుత్వ వైద్యుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాడు. దీని కోసం హైకోర్టును ఆశ్రయించాడు. ఎన్నికల్లో పోటీకి అనుమతించిన కోర్టు, ఒకవేళ అతడు ఓడిపోతే తిరిగి వైద్య విధుల్లో కొనసాగనివ్వాలన�
Ramdev Baba | అక్టోబర్ 5న పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని యోగా గురువు రామ్‌దేవ్ బాబా (Ramdev Baba) ను రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది. ఆయన అరెస్ట్ పై ఇచ్చిన స్టేను అక్టోబర్ 16 వరకు పొడిగించింది.
న్యూఢిల్లీ: ప్రభుత్వాలు తీసుకొన్న నిర్ణయాలు పూర్తి వివక్షాపూరితంగా, ఏకపక్షంగా ఉన్నప్పుడు తప్పితే కోర్టులు విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజస్థాన్ హైకోర్ట�