Home
National
Sandeep Mehta Writes Letters To Cji Surya Kant Demanding Transfer Of Rajasthan High Court Acj
రాజస్థాన్ హైకోర్టు ఏసీజేని బదిలీ చేయండి
పక్షపాతానికి పాల్పడినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ రాజస్థాన్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ సంజీవ్ ప్రకాశ్ శర్మను బదిలీ చేయాలని కోరుతూ తాను చేసిన తీవ్రమైన విజ్ఞప్తులను ఎందుకు విస్మరించారని ప్రశ్నిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఆగస్టులో మూడు లేఖలు రాశారు. తన లేఖల్లో రాజస్థాన్‌లోని తన మాతృ హైకోర్టులో నెలకొన్న ఆందోళనకర పరిస్థితి గురించి జస్టిస్ మెహతా పేర్కొన్నారు.
- సీజేఐకి సుప్రీం న్యాయమూర్తి లేఖలు
న్యూఢిల్లీ, ఆగస్టు 26: పక్షపాతానికి పాల్పడినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ రాజస్థాన్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ సంజీవ్ ప్రకాశ్ శర్మను బదిలీ చేయాలని కోరుతూ తాను చేసిన తీవ్రమైన విజ్ఞప్తులను ఎందుకు విస్మరించారని ప్రశ్నిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఆగస్టులో మూడు లేఖలు రాశారు. తన లేఖల్లో రాజస్థాన్‌లోని తన మాతృ హైకోర్టులో నెలకొన్న ఆందోళనకర పరిస్థితి గురించి జస్టిస్ మెహతా పేర్కొన్నారు. ప్రకాశ్ అవకతవకలకు పాల్పడ్డాని,న్యాయపరమైన విభాగాల్లో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

