తెలంగాణలో దంచికొట్టిన వాన.. | తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి.
రాజీపడకుండా పని చేద్దాం lవ్యక్తులు కాదు.. పార్టీయే శాశ్వతంమానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్హుజూరాబాద్ టౌన్/రూరల్, జూన్13:‘పార్టీని వదలి ఎంతో మంది వెళ్తుంటరు.. వస్తుంటరు.. కానీ, పార్టీయే శాశ్వతం. ఇది
గోదావరిఖని, జూన్ 13: రాష్ట్రంలోని అన్ని రంగాలకు సీఎం కేసీఆర్ ప్రోత్సహం అందిస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ఇటీవల బైజూస్ ఎడ్యుకేషన్ యాప్ నిర్వహించిన ఇంటర్నేషనల్ క్విజ్ కాంపిటేషన్�
విత్తనాల ఎంపికఎరువుల వినియోగంపై వ్యవసాయాధికారుల సూచనలుఓదెల, జూన్ 12: పత్తి విత్తనాలు ఎప్పుడు నాటుకోవాలి? నేలను దున్నడం ఎలా? ఎరువులు ఎంత మోతాదులో వాడాలి? సమగ్ర సాగు విధానాలపై వ్యవసాయాధికారులు సూచనలు అందజ�
ఫర్టిలైజర్సిటీ, జూన్ 11: కొవిడ్ బారిన పడిన న్యాయవాదులు, మృతుల కుటుంబాలకు మండల న్యాయ సేవాధికార సంస్థ గోదావరిఖని బార్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గోదావరిఖని 6వ అదనపు న్యాయస్థానం ఆవరణలో శుక్రవారం ఆర్�
కాళేశ్వరం ప్రాజెక్టుతో పుష్కలంగా జలాలుయాసంగిలో రికార్డు స్థాయిలో వరి సాగునాటి బీడు భూముల్లో ధాన్యపురాశులుఅంచనాలకు మించి రికార్డు స్థాయిలో దిగుబడికేంద్రాలకు పోటెత్తుతున్న ధాన్యపు రాశులుచివరి గింజ వ
గంభీరావుపేట, జూన్ 10:రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామీణ ప్రాంత పిల్లలను బడికి రప్పించడమే కాదు, చేనేత పరిశ్రమపై అవగాహన కల్పించే లక్ష్యంతో సర్కారు బడులు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. ఐటీ శాఖ మంత్రి కే�
ఐసొలేషన్లో ఉన్న 18 ఏళ్లలోపు పిల్లలకు న్యూట్రిషన్ కిట్స్కలెక్టర్ కే శశాంకవిద్యానగర్, జూన్ 8: కొవిడ్తో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల సంరక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ కే శశాంక అధికారులన�
మొక్కట్రావ్పేటలో 334 కుటుంబాలకు ఆర్అండ్ఆర్ పరిహారంఫలించిన రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కృషిహర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులువెల్గటూర్, జూన్ 7 :12 ఏళ్ల సమస్యకు మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిష్కారం చ�