జిల్లా వ్యాప్తంగా దివంగత ప్రధాని నర్సింహారావు శతజయంతి ఉత్సవాలునివాళులర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులుసిరిసిల్ల టౌన్, జూన్ 28: మున్సిపల్ కార్యాలయంలో పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. చైర్పర్
కోల్సిటీ, జూన్ 27: మీకేం కాదనీ.. మేమున్నామనీ..’ అంటూ స్నేహానికి గొప్ప నిర్వచనంలా స్నేహితులంతా బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. కొవిడ్ బారిన పడి తమతో కలిసి చదువుకున్న మిత్రుడు చనిపోయాడని తెలిసి చలించారు.
ప్రొబేషనరీ ఎస్ఐలతో సమావేశంలో రామగుండం సీపీ సత్యనారాయణఫర్టిలైజర్సిటీ, జూన్ 26: విధి నిర్వహణలో విచక్షణ, విజ్ఞతతో మానవీయ కోణంతో పని చేయాలని పీఎస్ఐలకు రామగుండం సీపీ సత్యనారాయణ సూచించారు. కమిషనరేట్కు శి
కలర్ ల్యాబ్| జిల్లాలోని వేములవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర కలర్ ల్యాబ్లో శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్కనే ఉన్న షాపులకు విస్తరించాయ
గోదావరిఖని, జూన్ 25: నూతన ప్రాజెక్టుల కార్యాచరణ ప్రణాళికలపై సంస్థ డైరెక్టర్లు ఎస్ చంద్రశేఖర్, ఎన్ బలరాం, డీ సత్యనారాయణ రావుతోపాటు మైనింగ్ అడ్వైజర్, జీఎం సీపీఅండ్పీ, జీఎం మార్కెటింగ్ తదితర ఉన్నతాధి
అన్నం పెట్టినోళ్లకే సున్నం పెట్టాలని చూసిండుపార్టీ విచ్ఛిన్నానికి కుట్ర చేసిండునీ నిజ స్వరూపం ఏంటో బయటపెడతానీకు వ్యతిరేక సిద్ధాంతాలున్న పార్టీలో ఎందుకు చేరినవ్తల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని, తండ్�
డబుల్ బెడ్రూం ఇండ్ల వద్దనూతన రోడ్డును పూర్తి చేయండినాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావుక్షేత్ర స్థాయిలో పనుల పర్యవేక్షణసిరిసిల్ల రూరల్, జూన్ 24: సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా, ఏర్పాట్�
సిరిసిల్ల పీఏసీఎస్ ఆధ్వర్యంలో 2,11,721 క్వింటాళ్ల సేకరణముగిసిన కొనుగోళ్లుసర్వత్రా హర్షంసిరిసిల్ల రూరల్, జూన్ 23: సిరిసిల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించి ఆదర్శంగ
పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్మంథనిలో గోదాం, షటర్ల నిర్మాణానికి శంకుస్థాపన మంథని టౌన్, జూన్ 22: పేద ప్రజల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్�
పెద్దపల్లి/ధర్మారం, జూన్ 22(నమస్తే తెలంగాణ): కాళేశ్వర గంగ పరుగులు పెడుతున్నది. లింక్-1,2లో పరవళ్లు తొక్కుతున్నది. ఒక్కో పంప్హస్లోని మోటర్ల ద్వారా రోజుకు రెండు టీఎంసీల వరకు తరలివెళ్తున్నది. జయశంకర్ భూపా�