అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు : కేటీఆర్
మంత్రి కేటీఆర్ | టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని.. ఎవరూ అధైర్యపడొద్దని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నర్సింహులపల్లికి చెందిన టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు

సిరిసిల్ల : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కుటుంబాలకు అండగా ఉంటామని.. ఎవరూ అధైర్యపడొద్దని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నర్సింహులపల్లికి చెందిన టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బొంగురపు శ్రీనివాస్‌రెడ్డి.. కొద్ది రోజుల కిందట కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందాడు. సోమవారం బాధిత కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. శ్రీనివాస్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి, ధైర్యం చెప్పారు. తక్షణ సహాయంగా రూ.2లక్షల చెక్కును అందజేశారు. శ్రీనివాస్ కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అన్ని వేళల కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. గ్రామానికి వచ్చిన మంత్రికి స్థానికులు పెద్ద ఎత్తున వినతిపత్రాలు అందజేశారు.
ఇవి కూడా చదవండి..
నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : మంత్రి ఎర్రబెల్లి
భక్తుల బాధ్యత నాదే.. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత
దళిత బంధువులతో సీఎం కేసీఆర్ సమావేశం
Vaccine trials for kids : చిన్నారులకు కొవాగ్జిన్ సెకండ్ డోస్
తెలంగాణ దళితబంధు కార్యక్రమం కాదు.. ఉద్యమం : సీఎం కేసీఆర్
ఆర్థికాభివృద్ధి రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు : సీఎం కేసీఆర్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

