సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో శుక్రవారం దివ్యాంగుల హక్కుల పోరాట సమితి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షునిగా మసాన్ పల్లి ప్రభాకర్‌ను సభ్యులు ఏ
అకాల వర్షానికి మండల కేంద్రంలోని ఐకెపి కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.