Home
Qualifier 1
Qualifier 1
-
"GT vs RCB | క్వాలిఫయర్ 1లో చిత్తైన గుజరాత్.. ఫైనల్లో ఆర్సీబీ..!"
5 months agoGT vs RCB : రెండో టైటిల్‌పై కన్నేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) క్వాలిఫయర్ 1లో గర్జించింది. ధర్మశాలలో ఏకపక్ష పోరులో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)పై ఘన విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది."GT vs RCB | చితక్కొట్టిన పటిదార్.. రికార్డు లక్ష్యాన్ని ఛేదిస్తేనే ఫైనల్‌కు గుజరాత్..!"
5 months agoGT vs RCB : క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) రికార్డు స్కోర్ కొట్టింది. విరాట్ కోహ్లీ(43), పడిక్కల్(30)లు అదిరే ఆరంభమివ్వగా.. కెప్టెన్ రజత్ పటిదార్(93 నాటౌట్) తుఫాన్ ఇన్నింగ్స్‌తో గుజరాత్ బౌలర్లను భయపెట్ట"GT vs RCB | అయ్యర్ ఔట్.. రబడను దంచేసిన కోహ్లీ, పడిక్కల్..!"
5 months agoGT vs RCB : ధర్మశాల వేదికగా జరుగుతున్న క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ బ్యాటర్లు దంచేస్తున్నారు. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్(19)ను వెనక్కి పంపిన రబడ(39-1)ను విరాట్ కోహ్లీ(34 నాటౌట్), పడిక్కల్(23 నాటౌట్) ఉతికేశారు."GT vs RCB | క్వాలిఫయర్ 1లో టాస్ గెలిచిన గుజరాత్.. ఆర్సీబీ భారీ స్కోర్ కొట్టేనా..?"
5 months agoGT vs RCB : క్వాలిఫయర్ 1లో టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్ ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తేమ ప్రభావం ఉన్నందున ఛేదనకు మొగ్గు చూపినట్టు గిల్ తెలిపాడు."GT vs RCB | మరికాసేపట్లో క్వాలిఫయర్ 1.. సమఉజ్జీల పోరులో పైచేయి ఎవరిదయ్యేను..?"
5 months agoGT vs RCB : ఐపీఎల్లో కీలకమైన నాకౌట్ సమరానికి మరికాసేపట్లో తెరలేవనుంది. ధర్మశాల వేదికగా క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఢీకొడుతున్నాయి."IPL 2026 | ప్లే ఆఫ్స్‌లో నువ్వానేనా.. రెండోసారి విజేత ఎవరయ్యేను..?"
5 months agoIPL 2026 : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ లీగ్ దశలో అదరగొట్టిన నాలుగు జట్లు ప్లే ఆఫ్స్(IPL Play Offs) పోరుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఓసారి టైటిల్‌ను కొల్లగొట్టిన నాలుగు జట్లు రెండోసారి విజేతగా నిలిచేందుకు సర్వశక్తులు ఒడ్డను"SRH vs RCB | ఉప్పల్‌లో సన్‌రైజర్స్ జయభేరి.. క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ, గుజరాత్..!"
5 months agoSRH vs RCB : భారీ విజయంతో క్వాలిఫయర్ 1 ఆడాలనుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశలపై ఆర్సీబీ నీళ్లు చల్లింది. సన్‌రైజర్స్ బౌలర్లు గొప్పగా రాణించినా ఆర్సీబీని 165లోపు కట్టడి చేయలేకపోయారు. దాంతో.. హైదరాబాద్ మూడో స్థానాని"SRH vs RCB | కోహ్లీ ఫ్లాప్.. ఆర్సీబీ దూకుడుకు బ్రేకులు..!"
5 months agoSRH vs RCB : క్వాలిఫయర్ 1లో చోటు కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ వేటను మొదలెట్టింది. 256 పరుగుల భారీ ఛేదనను దూకుడుగా ఆరంభించిన ఆర్సీబీకి షాకిస్తూ హైదరాబాద్ పేసర్లు పవర్ ప్లేలో రెండు వికెట్లు తీశారు."SRH vs RCB | ఉప్పల్‌లో ఉతికేసిన ఇషాన్, క్లాసెన్.. ఆర్సీబీని 165కే ఆలౌట్ చేస్తారా"
5 months agoSRH vs RCB : క్వాలిఫయర్ 1 పై కన్నేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టాపార్డర్ విధ్వంసంతో కొండంత స్కోర్ కొట్టింది. ఆర్సీబీని 165కే ఆలౌట్ చేస్తే కమిన్స్ సేన క్వాలిఫయర్ 1కు అర్హత సాధించనుంది."SRH vs RCB | టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. ఆర్సీబీపై బదులు తీర్చుకునేనా..!"
5 months agoSRH vs RCB : ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కమిన్స్ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో కంగుతిన్న హైదరాబాద్ ఈసారి ప్రతీకార విజయంతో లీగ్ దశను ముగించాలనే కసితో ఉంది."SRH vs RCB | ఆర్సీబీతో అమీతుమీ.. ఇలా గెలిస్తేనే క్వాలిఫయర్ 1లో సన్‌రైజర్స్.. !"
5 months agoSRH vs RCB : చివరి లీగ్ మ్యాచ్‌లో టేబుల్ టాపర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)ను కమిన్స్ సేన ఢీ కొడుతోంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే 18 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లడం ఖాయం. ఆరంభ పోరులో ఎదురైన �"IPL 2025 | క్వాలిఫయర్-1 గెలిచిన జట్టుకే ఐపీఎల్ టైటిల్ అవకాశాలు..! ఈ సారి ఆర్సీబీకి అనుకూలించేనా..?"
1 year agoIPL 2025 | ఐపీఎల్ చివరి దశకు చేరింది. ఆదివారం క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో తలపడనున్నది. ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలి�"IPL 2025 | నాలుగోసారి ఫైనల్లో ఆర్సీబీ.. ఈ సాలా కప్ నమదే..!"
1 year agoIPL 2025 : ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఆ జట్టు ఫేవరెట్. స్వదేశీ స్టార్లు, విదేశీ హిట్టర్లు.. ఇలా జట్టునిండా మ్యాచ్ విన్నర్లే. మూడుసార్లు ఫైనల్ చేరినా.. 17 ఏళ్లుగా ఆ జట్టుకు ట్రోఫీ అందని ద్రాక్షనే. ఈ సాలా కప్"IPL 2025 | చితక్కొట్టిన సాల్ట్.. పంజాబ్‌కు చెక్ పెడుతూ ఫైనల్లో ఆర్సీబీ"
1 year agoIPL 2025 : ఐపీఎల్ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫైనల్‌కు దూసుకెళ్లింది. 'ఈ సాలా కప్ నమదే' నినాదంతో ప్రతిసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ.. 18వ సీజన్లో ట్రోఫీకి అడు"IPL 2025 | కోహ్లీ ఔట్.. అర్ద శతకానికి చేరువైన సాల్ట్"
1 year agoIPL 2025 : స్వల్ప ఛేదనలో ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ(12) రెండు బౌండరీలతో చెలరేగాడు. అయితే.. అతడిని ఔట్ చేసిన జేమీసన్ పంజాబ్‌కు బ్రేకిచ్చాడు.తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















