ఉన్నత విద్యలో మరికొన్ని మా ర్పులకు శ్రీకారం చుడుతామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి వెల్లడించారు. కొత్త సంవత్సరంలో కొత్త ఒరవడితో ముందుకెళ్తామని పేర్కొన్నారు. మండలి డైరీని ఆవిష్కరించార�
రాష్ట్రంలో నాటింగ్హామ్ వర్సిటీ ఆఫ్ క్యాంపస్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి వర్సిటీ ప్రతినిధి బృందానికి సూచించారు.