గవర్నర్‌తో అధికారుల ప్రత్యేక భేటీ
రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జీ చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం లోక్‌భవన్‌లో వేర్వేరుగా సమావేశమయ్యారు.
- విద్యాభివృద్ధి, సమాచార హక్కు చట్టంపై చర్చ
హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జీ చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం లోక్‌భవన్‌లో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నత విద్యాభివృద్ధి, విద్యాసంస్థల బలోపేతం, అకాడమిక్ సంసరణలకు సంబంధించిన అంశాలను గవర్నర్‌కు వివరించారు.
సమాచార హకు చట్టం అమలు, పారదర్శకత, సమాచార కమిషన్ కార్యకలాపాలపై గవర్నర్‌తో చర్చించారు. అనంతరం గవర్నర్ వారికి ప్రజలకు సమర్థవంత సేవలందించడంలో సంస్థాగత వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
Kidnap Case | సీజీఎస్టీ రిటైర్డ్ కమిషనర్ కిడ్నాప్.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

