ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విమానయాన సంస్థ గో ఫస్ట్ దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను ఎన్సీఎల్టీ ఆనుమతించింది. కంపెనీ చెల్లించాల్సిన రుణాలు, బకాయిలపై మారటోరియం విధించింది.
తేల్చిన కేంద్ర ప్రభుత్వ కమిటీ పది లక్షల డోసులకు 0.61 కేసుల్లోనే సమస్యలు కొవిషీల్డ్ వేసుకున్న వారిలో గుర్తింపు కొవాగ్జిన్‌తో సమస్యలు లేవని వెల్లడి న్యూఢిల్లీ, మే 17: కరోనా టీకా కారణంగా దేశంలో ఇప్పటివరకూ 26 కే