కేసీఆర్ ప్రభుత్వంలో విద్యా పరంగా వెలుగు వెలి గిన గురు కులాలు నేడు మస క బా రు తు న్నాయి. సన్న బి య్యంతో భోజనం చేసిన విద్యా ర్థులు నేడు పురు గుల అన్నంతో పస్తు లుం టు న్నారు. నాణ్య త లేని భోజనం.. కరు వైన వస తు లతో �
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి.. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు మెరుగైన విద్యను అందించింది.
వర్నిలోని ఎస్సీ బాలుర హాస్టల్లో నాణ్యమైన వంట సరుకులు వినియోగంచకపోవడంపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం సిద్ధం చే