కేసీఆర్ ప్రభుత్వంలో విద్యా పరంగా వెలుగు వెలి గిన గురు కులాలు నేడు మస క బా రు తు న్నాయి. సన్న బి య్యంతో భోజనం చేసిన విద్యా ర్థులు నేడు పురు గుల అన్నంతో పస్తు లుం టు న్నారు. నాణ్య త లేని భోజనం.. కరు వైన వస తు లతో సర స్వతీ నిల యాలు సమ స్య లకు కేరా ఫ్‌గా మారాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పాఠ శాల లకు రూ.కోట్లు విడు దల చేస్తున్నా.. బోధన ఫర్వా లే ద ని పి స్తున్నా.. సమ స్యలు వెక్కి రి స్తు న్నాయి. అర కొర వస తుల మధ్య చదువు సాగు తు న్నది.
తర గతి గదులే వసతి కేంద్రా లుగా మారాయి. పారి శుధ్య సమ స్యలు, నాణ్యత లోపిం చిన భోజ నంతో విద్యా ర్థులు అనా రోగ్యం పాల వు తు న్నారు. పురు గుల అన్నం తిన లేక కడుపు మాడ్చు కుం టు న్నారు. ఇటీ వల వరు సగా ఉమ్మడి జిల్లా లోని గురు కు లాలు, కస్తూ ర్బా ల్లోని పలు వురు విద్యా ర్థులు ఫుడ్ పాయి జ న్కు గుర య్యారు. శుభ్ర మైన మరు గు దొడ్లు, శుద్ధ మైన తాగు నీరు, మెనూ ప్రకారం భోజనం అందిం చ డంలో అధి కా రులు విఫ ల మ వు తుం డ డంతో తల్లి దం డ్రులు ఆందో ళన చెందు తు న్నారు.
సమయం మార్పుతో సమస్య గురు కుల విద్యా ల యాల్లో గతంలో ఉ దయం 9 గంట లకు తర గ తులు ప్రారం భ మ వు తుం డగా.. ఉదయం 5 గంట లకు లే చిన విద్యా ర్థులు 6 గంటల వరకు కాల కృ త్యాలు తీర్చు కొని 8 గంటల వరకు రెడీ అయి.. అల్పా హారం చేసి 9 గంట లకు వె ళ్లే వారు. ప్రస్తుతం ఉదయం 8 గంట లకే తర గ తులు ప్రారం భి స్తుం డ డంతో ఉద యం 7 గంటల వరకే అన్ని పనులు చేసు కో వాల్సి వస్తుంది. అనం తరం అల్పా హా రం పూర్తి చేసు కుని పాఠ శా లకు వస్తు న్నా రు.
కేవలం రెండు గంట ల్లోనే పను లన్నీ పూర్తి చేసు కో వడం విద్యా ర్థు లకు సాధ్యం కాక తీవ్ర ఇబ్బం దు లకు గుర వు తు న్నారు. రాత్రి 7:30 గంట లకు స్టడీ అవర్ పూర్తి చేసు కుని, 9 గంటల వరకు భోజనం చేసి నిద్ర పో యే వారు. గంట సమయం ముం దుకు రావ డంతో సాయంత్రం 7 గంట ల్లో పే భోజనం చేయాల్సి వస్తుంది. అనం త రం స్టడీ అవర్ ఉంటుంది.
గద్వాల, ఆగస్టు 10 : గద్వాల నియో జ క వ ర్గం లోని గురు కు లాలు సమ స్యలకు నిల యా లుగా మారాయి. బోధనా సిబ్బంది లేక పో వ డంతో కనీస మౌలిక వస తులు కల్పిం చ డంలో సర్కారు విఫ ల మైంది. గద్వాల మండ లం లోని వీరా పురం సమీ పం లోని బాలి కల ఎస్టీ గురు కు లలో 540 మంది విద్యా ర్థి నులు ఉ న్నారు. కాల కృ త్యాలు తీర్చు కు నేం దుకు కేవలం 30 టాయి లెట్స్ మాత్రమే ఉ న్నాయి. గదుల కొర తతో కంబైన్డ్ క్లాసులు నిర్వ హి స్తు న్నారు.
ధరూర్ మండ లం గుడ్డం దొడ్డి (గర్ల్స్) గురు కు లలో 609మంది విద్యా ర్థి నులు ఉన్నారు. నెట్టెం పాడ్ ఉద్యో గుల కోసం నిర్మిం చిన క్వార్ట ర్స్‌లో రెండు గురు కు లాలు నిర్వ హి స్తు న్నారు. టాయి లెట్లు సరి పోక ఆరు బ య టకు వెళ్లా ల్సిన దుస్థితి నెల కొ న్నది. గ తంలో ధరూర్ మండలం మార్ల బీడు గురు కుల విద్యా ర్థులు సరిగా భోజనం పెట్టడం లేదని పాద యా త్రగా కలె క్ట రే ట్‌కు పాద యాత్ర చేప ట్టగా, పోలీ సులు నచ్చ జెప్పి పంపిం చారు. గట్టు సాంఘిక సంక్షే మ శాఖ బాలి కల గురు కుల పాఠ శా ల లో 640మంది విద్యా ర్థి నులు ఉన్నారు. డైనింగ్ హాల్, తాగు నీటి సమస్య ఉన్నది. అలాగే ఇంటి గ్రే టెడ్ వస తి గృ హంలో 560 మంది విద్యా ర్థు లు న్నారు.