Encounter | జమ్ము కశ్మీర్ (Jammu And Kadhmir)లో ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది. పూంచ్ (Poonch) ప్రాంతంలో బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు (Terrorists) హతమయ్యారు.
Landmine Blast | పూంచ్ జిల్లాలోని కృష్ణఘాటి ఉప జిల్లాలో జరిగిన ల్యాండ్‌మైన్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక సైనికుడు అమరవీరుడు కాగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Poonch | పూంచ్ సురాన్‌కోట్ తహసీల్ దార్ ప్రాంతంలో పోలీసులు, సైన్యం సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్‌లో భద్రతా దళాలు పెద�
Poonch | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) తర్వాత భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ పౌరులు పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Terrorist hideout busted | ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని భద్రతా దళాలు గుర్తించాయి. పేలుడు పదార్థాలైన ఐఈడీలు, వైర్లెస్ సెట్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ (India Pakistan) సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. గత పదిరోజులుగా నియంత్రణ రేఖ వెంబడి భారత్‌పై పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తున్నది. ప్రతి రోజూ కాల్పు�
జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దుల్లో పాకిస్థాన్ (Pak Army) కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉన్నది. నియంత్రణ రేఖ వెంబడి భారత పో�
సరిహద్దుల్లో పాక్ రెచ్చగొట్టే చర్యలు (India Pakistan) కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి వరుసగా నాలుగో రోజూ పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా, పూంచ్ జిల
Terrorist killed | ఎల్ఓసీ వెంట చొరబాటు ప్రయత్నాలు భారత సైన్యం తిప్పికొట్టింది. భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఎల్ఓసీ సమీపంలో ల్యాండ్ మైన్ పేలడంతో ఏడుగురు ఉగ్రవాదులు మరణించారు.
జమ్ముకశ్మీర్‌లో అక్రమచొరబాటుకు (Infiltration) యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. గురువారం రాత్రి పూంచ్ సెక్టార్‌లోని సరిహద్దు నియంత్రణ రేఖ (LOC) వద్ద ఇద్దరు ముష్కరులు దేశంలోకి చొరబడేందుకు
Army Vehicle Skids Off Road | జవాన్లతో వెళ్తున్న ఆర్మీ వాహనం అదుపుతప్పింది. రోడ్డు నుంచి జారి గుంతలోకి దూసుకెళ్లింది. ఆ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు సైనికులు గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అంద�
pics of terrorists | జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఇటీవల వైమానిక దళం (ఐఏఎఫ్) కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో కార్పోరల్ విక్కీ పహాడే మరణించగా, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. అయితే ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ�
Jammu | ఉగ్రవాదులకు సహకారం అందిస్తున్న ఓ వ్యక్తిని (Overground Worker) భద్రతా దళాలు ఆదివారం అరెస్టు చేశాయి. అతని నుంచి రెండు హ్యాండ్ గ్రెనేడ్స్తో పాటు పిస్టల్స్‌ను సైతం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.