Home
PM Netanyahu
PM Netanyahu
-
"Netanyahu: యూఎన్ ప్రసంగంలో పశ్చిమాసియా దాడులను సమర్ధించుకున్న నెతన్యహూ"
4 weeks agoNetanyahu: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ ప్రసంగించారు. ఇరాన్, గాజాతో పాటు పశ్చిమాసియాలో చేపట్టిన మిలిటరీ చర్యను ఆయన సమర్ధించుకున్నారు. �"నేను లేకపోతే జైలుకు వెళ్లేవాడివి.. నెతన్యాహుపై ట్రంప్ మండిపాటు"
5 months agoలెబనాన్‌లో సైనిక చర్యను ఇజ్రాయెల్ తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై ఫోన్లో బూతులతో విరుచుకుపడినట్లు తెలుస్తున్నది."భారత్, ఇజ్రాయెల్‌తో షడ్భుజ కూటమి.. ప్రతిపాదించిన ఇజ్రాయెల్ ప్రధాని"
8 months agoప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన వేళ జెరూసలేం నుంచి ఒక కొత్త భౌగోళిక రాజకీయ కూటమిపై ప్రకటన వచ్చింది. పశ్చిమాసియాలో ‘రాడికల్ గొడ్డలి’ని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు షడ్భుజ కూటమిని"అవినీతి కేసుల్లో అధ్యక్షుడిని క్షమాభిక్ష కోరిన నెతన్యాహు"
11 months agoఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తనపై సుదీర్ఘకాలంగా ఉన్న అవినీతి కేసుల్లో ఆ దేశ అధ్యక్షుడి నుంచి క్షమాభిక్ష కోరారు. ఈమేరకు ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది."హమాస్ పని పట్టాల్సిందే.. ఐక్యరాజ్యసమితిలో నెతన్యాహు"
1 year agoహమాస్‌కు వ్యతిరేకంగా గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన ‘పనిని పూర్తి చేయాల్సిందేనని’ ఆ దేశ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. గాజాలో వినాశకరమైన యుద్ధాన్ని ఆపడానికి నిరాకరించడంపై అంతర్జాతీయంగా ఒంటరి అవుతున్న"Qatar | దోహాలో హమాస్ నేతలు లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు.. బాధ్యత వహించిన ఇజ్రాయెల్ పీఎం"
1 year agoQatar | ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దళం మంగళవారం దాడులు జరిపింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఈ దాడికి బాధ్యత వహించింది."ఇరాన్లో పాలన మార్పు మా లక్ష్యం కాదు.. కానీ"
1 year agoఇరాన్ పాలకుల పతనం ఇజ్రాయెల్ లక్ష్యం కానప్పటికీ ఇప్పుడు సంఘర్షణ పర్యవసానంగా అది జరుగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఇజ్రాయెల్ మీడియాతో ఆయన మాట్లాడుతూ పాలన మార్పు అన్నది ఇరా�"Gaza Bombing: గాజా దాడులపై మాక్రన్ సూచన.. తిరస్కరించిన ఇజ్రాయిల్ ప్రధాని"
3 years agoGaza Bombing: గాజాపై బాంబు దాడులను ఆపాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ అభిప్రాయపడ్డారు. పిల్లలు, మహిళల్ని చంపడం ఆపేయాలన్నారు. అయితే ఆ ప్రతిపాదనను ఇజ్రాయిల్ ప్రధాని నెతాన్యూ తిరస్కరించారు. అంత�"Israel | ఇజ్రాయెల్ మంత్రిని తొలగించిన ప్రధాని నెతన్యాహు..! ‘అణు’ వ్యాఖ్యల ఫలితం..!"
3 years agoIsrael-Hamas War | గత నెల రోజులుగా ఉగ్రవాద సంస్థ హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. గాజాపై చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF)ని ఆదేశించారు."Israel | గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.."
4 years agoఇజ్రాయెల్ (Israel), లెబనాన్ (Lebanon) మధ్య మరోసారి తీవ్ర ఉద్రీక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఇరు దేశాలు పరస్పరం వైమానిక దాడులకు (Air strikes) పాల్పడ్డాయి.తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!










