అవినీతి కేసుల్లో అధ్యక్షుడిని క్షమాభిక్ష కోరిన నెతన్యాహు
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తనపై సుదీర్ఘకాలంగా ఉన్న అవినీతి కేసుల్లో ఆ దేశ అధ్యక్షుడి నుంచి క్షమాభిక్ష కోరారు. ఈమేరకు ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
జెరూసలేం, నవంబర్ 30 : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తనపై సుదీర్ఘకాలంగా ఉన్న అవినీతి కేసుల్లో ఆ దేశ అధ్యక్షుడి నుంచి క్షమాభిక్ష కోరారు. ఈమేరకు ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం, దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ నుంచి క్షమాభిక్ష కోరుతూ నెతన్యాహు అధికారికంగా అప్పీల్ చేసుకున్నారు.
ఈ విషయంపై ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌కు డొనాల్డ్ ట్రంప్ లేఖ రాసిన కొద్ది నెలల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవటం గమనార్హం. అయితే ప్రధాని నెతన్యాహు అభ్యర్థన ‘చిక్కులతో కూడిన అసాధారణమైనది’గా అధ్యక్ష కార్యాలయం పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

