చూడ్డానికి అందంగా ఉన్నా.. మనసులో కల్మషం, ద్వేషం, అసూయ నింపుకున్న మనుషులు మనకు తారసపడినప్పుడు వినిపించే సామెత ఇది. సుందరి అంటే అందమైన స్త్రీ. ఇక మంథర గురించి చెప్పాల్సి వస్తే..
రంగం ఏదైనా కానీ, అందులో తమ పని ప్రాధాన్యం తెలియని వ్యక్తుల గురించి చెప్పిన సామెత ఇది. ఇలాంటివారు తరచూ తారసపడుతుంటారు. అప్పటిదాకా చేస్తున్న పనిని పక్కనపెట్టి..
మంచీచెడు తెలుసుకోకుండా వంతపాడేవాళ్లను గుడ్డిగా నమ్మేవారిని ఉద్దేశించి చెప్పిన సామెత ఇది. ఇలాంటి స్వభావం ఉన్నవారికి ఆత్రం (తొందర) ఎక్కువ. కాసేపు కూడా తీరిగ్గా ఆలోచించుకోరు.
‘తెలంగాణలో పౌరుషానికి ప్రతీక మోతుకు పువ్వు’ అంటుంటారు జాన పదులు. అన్ని కాలల కవులు, రచయితలు.. తమ కథలు, కవితలు, నవలలతో పాటు తెలంగాణ విప్లవ సాహిత్యంలోనూ మోతుకుపువ్వు ప్రస్తావన తీసుకొచ్చారు.
జానపదుల జీవన విధానంలోంచి పుట్టిన సామెత ఇది. మనిషి, వస్తువు, జంతువు ఏదైనా కావచ్చు.. ఉన్నట్టుండి దూరమైతే ఆ బాధను మాటల్లో వర్ణించలేం. తెలంగాణ జీవన విధానంలో గంజికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇప్పటికీ గంజివార్చే కుట�
‘పుష్ప’ సినిమాలో ‘అన్నో.. నేనొచ్చి ఇచ్చేదా ముద్దు’ అనే డైలాగు ఇప్పటికీ ట్రెండ్ అవుతున్నది. కారణం, ఆ పాత్ర వావివరుసలు లేకుండా అనే మాట అది. వయసొచ్చినా పూర్తిగా పరిపక్వత చెందని స్వభావాలు మనచుట్టూ చాలా ఉంటాయ