‘ఇగ మా ఇంటి గురించి పెద్దగా చెప్పేదేం లేదు.. మా పెద్దోడు గోదసుంటోడు తొంబదోలి పోతడు. ఇక చిన్నోని సంగతి మీ అందరికీ ఎర్కేనాయె.. లంగల సోపతి చేసి.. వాడు కూడా లంగయిండు’ అంటుంటారు.
మాటలతో కాలం వెళ్లబుచ్చుతూ.. రుబాబు చేస్తూ బతుకుతుంటారు కొందరు. పనిచెయ్యడం చేతగాని వ్యక్తులు.. కష్టపడే వారిపైనే పెత్తనం చేసే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఈ తరహా మనుషులు ఎదుటి వ్యక్తుల పనిలో వంకలు వెతు
కొందరికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా.. విజయవంతంగా పూర్తిచేయలేరు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక.. శత్రువుల ముందు అభాసుపాలు అవుతారు. అలాంటి సందర్భాల్లో ‘నగెవాళ్ల ముందర జారిపడ్డట్టు’ అనే సామెతను ఉపయోగిస్త�
నిత్య జీవితంలో అల్పబుద్ధి మనుషులు ఎదురవుతూ ఉంటారు. ఎంత పెట్టినా, ఎంత చేసినా.. కొంచెపు బుద్ధిని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాంటివారిని ఉద్దేశించి జానపదులు చెప్పిన సామెత ఇది.
ఇంటికి మగతోడు అవసరాన్ని చాటిచెప్పే సామెత ఇది. వికలాంగుడో, అంధుడో.. ఎవరో ఒకరు, మగవాడైతే చాలన్నది పెద్దల అభిప్రాయం. ఇంట్లో భర్త ఉంటే కుటుంబ బాధ్యతను భుజాన వేసుకుంటాడు. కష్టమైనా, నష్టమైనా ఎదుర్కొంటాడు. ఏ ఆపద వ�
చూడ్డానికి అందంగా ఉన్నా.. మనసులో కల్మషం, ద్వేషం, అసూయ నింపుకున్న మనుషులు మనకు తారసపడినప్పుడు వినిపించే సామెత ఇది. సుందరి అంటే అందమైన స్త్రీ. ఇక మంథర గురించి చెప్పాల్సి వస్తే..