ఓ ఊరిలో పాముకాటుతో ఒకాయన చనిపోయాడట. కొందరు సావు కాడికిపోయి.. ‘పాము ఏడ కరిచింది? కన్ను కింద కరిచిందా.. ఇంకా నయం కన్ను మీద కరవలేదు. కన్నుపోతుండె’ అని వారు అన్నరట. మనిషే సచ్చిపోయిండు. ఇక పాము ఏడ కరిస్తే ఏంది? ఆడ క�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మి స్తున్న వట్టెం రిజర్వాయర్‌లో ఐదు బాహుబలి పంపులను మన ఇంజినీర్లు రెడీ చేశారు. గురువారం మొదటి పంపు విజ యవంతంగా పరీక్షించడంతో ఇంజినీర్ల ఆనందం అంతా ఇం త కాదు
Srisailam | కృష్ణా జలాలను ఏపీ అడ్డూ అదుపూ లేకుండా తరలించుకుపోతున్నది. కాల్వల ద్వారా నీటిని ఎక్కువ మొత్తంలో తరలిస్తున్నది. ఈ తరలింపును ఇప్పటికైనా అడ్డుకోకపోతే ముప్పు ముంచుకొచ్చే ప్రమాదం నెలకొన్నది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బూతులు తిట్టిన కంపెనీలకే నేడు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఎందుకు అప్పగించారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రగతిలో అత్యంత ప్రాధాన్యం కలిగిన సాగునీటి రంగానికి కాంగ్రెస్ ప్రభు త్వం భారీగా నిధుల కోత విధించింది. గత సంవత్సరం కంటే ఈ బడ్జెట్లో రూ.4,584 కోట్లు తగ్గించింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు మ
జిల్లావాసులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. జిల్లాకు సాగునీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంపై బడ్జెట్లో కనీస ప్రస్తావన లేకపోవడంతో అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్త�
ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని.. ఈ పరిస్థితి రాష్ట్రంలో కొనసాగితే కేవలం ఆరు నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే పరిస్థితి రావడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేట
ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. సోమవారం మండలంలోని కేరెళ్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం కొండాపూర్ ఖుర్దులో నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రజా ప్రతిన�
ఉమ్మడి పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గం తెలంగాణ హయాంలో ప్రగతిలో పరుగులు పెడుతున్నది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో ఎమ్మ�
మోదీగారు (PM Modi) మూడు రోజుల్లో తెలంగాణకు రెండోసారి వస్తున్నారు.. మా మూడు ప్రధాన హామీల సంగతేంటని ప్రధానిని మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రశ్నించారు.
పాలమూరు ప్రాజెక్టు వద్ద జల సంబురం నెలకొన్నది. నార్లాపూర్ వద్ద మొదటి లిఫ్ట్ నుంచి కృష్ణమ్మ ఉబికివచ్చింది. ఈనెల 16న సీఎం కేసీఆర్ వెట్న్‌న్రు ప్రారంభించగా.. బుధవారం మొదటి పంప్‌ను ఇరిగేషన్ ఇంజినీర్లు ఆన్�
Minister Srinivas Goud | పాలమూరు ప్రజల చిరకాల వాంఛ సాకారం కాబోతోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) అన్నారు.
పాలమూరు ప్రాజెక్టుకు ఈఏసీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్ష వల్లే ఇది సాధ్యమైందని