చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన చెరుకు ఆంజనేయులు అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా, బీఆర్ఎస్ నాయకులు సోమవారం వారి నివాసానికి వెళ్లి మృతదేహం వద్ద పుష్ప గుచ్ఛం వేసి నివాళులర్పించారు. ఆంజనేయులు బీఆర్ఎస్
భారీ వర్షానికి పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో శనివారం �
పంచాయితీ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయకార్యదర్శి కొప్పుల శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ అండ్ వర్కర్స్ య
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో గురువారం సమావేశం నిర్వహించ�
సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ కార్మికులకు యారన్ సబ్సిడీ నీ వెంటనే చెల్లించాలని సీఐటీయూ పవర్ లూం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొడం రమణ డిమాండ్ చేశారు. CITU పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తంగళ్ళప
Vemulawada | పరిహారం ఇచ్చాకే సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలని, పరిహారం ఇవ్వకుంటే ప్రాణాలు తీసుకుంటామని పనులను ఆడ్డుకుని భూ నిర్వాసి త కుటుంబం నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల�
Minister Harish Rao | ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ కి చెరుకు సరఫరా చేసిన రైతులకు పెండింగ్లో ఉన్న బిల్లులు( Due Bills) వెంటనే చెల్లించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు(Minister Harish Rao) ఆదేశించారు.