రంగారెడ్డి జిల్లా బొగుళూరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) ఘోర ప్రమాదం జరిగింది. బొగుళూరు సమీపంలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 12 వద్ద ప్రమాద వశాత్తు అదుపుతప్పిన కారు డీవైడర్ను ఢీకొట్టింది.
School Bus | ఎంతో ఉత్సాహంగా స్వాతంత్య్ర వేడుకల్లో (Independence day) పాల్గొని ఇంటికి వెళ్తున్న విద్యార్థుల స్కూల్ బస్ (School Bus) బోల్తా పడడంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.
Khajipet | హనుమకొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఖాజీపేట మండలం తరాలపల్లి క్వారీలో టిప్పర్ బోల్తా పడింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
అమరావతి : విజయనగరం జిల్లా బొండపల్లి మండలం చామలవలస వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ సంఘటనలో 22 మందికి గాయాలు కాగా ఆరుగురి పరిస్థితి విషమం ఉంది. మెంటాడ మండలం చింతాడవలస గ్రామానికి చెందిన వారు కిండం అగ్రహారంలో వ
Ghatkesar | ఘట్కేసర్ సమీపంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఘట్కేసర్ పరిధిలోని చౌదరిగూడా వద్ద బుధవారం అర్ధరాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఓ యువకుడు మృతిచెందగా
ఆదిలాబాద్| ఆలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని నేరడిగొండ మండలం కుప్తి వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
ముగ్గురు మృతి| ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని బాలేశ్వర్ వద్ద కారు బోల్తాపడింది. దీంతో ముగ్గురు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయప్డడారు.
ట్రాక్టర్| జిల్లాలోని దామరచర్ల మండలం శూన్యంపాడు వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు.