బోల్తాపడ్డ ట్రాక్టర్.. 30 మందికి గాయాలు
ట్రాక్టర్| జిల్లాలోని దామరచర్ల మండలం శూన్యంపాడు వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు.

నల్లగొండ: జిల్లాలోని దామరచర్ల మండలం శూన్యంపాడు వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని స్థానికుల సహకారంతో దవాఖానకు తరలించారు. బాధితులంతా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి వాసులుగా గుర్తించారు. వీరంతా మొక్కులు చెల్లించుకునేందుకు జాన్‌పహడ్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మహారాష్ట్ర నుంచి నిజామాబాద్‌కు రాకపోకల నిలిపివేత
మనిషిని పోలిన జీవికి మేక జన్మ.. దేవుడంటూ పూజలు
నిబంధనలు ఉల్లంఘిస్తే యమలోకానికే.. యముని వేషంలో కొవిడ్‌పై అవగాన..!
కొజికోడ్‌లో ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్..
దేశంలో కరోనా విలయం.. 24 గంటల్లో 1.31లక్షల కేసులు
మద్యం మత్తు, ఆపై అతివేగం.. లంగర్‌హౌస్‌లో డివైడర్‌ను ఢీకొన్న కారు
మాల్దీవుల్లో బికీనీతో రచ్చ చేస్తున్న జాన్వీ కపూర్
భర్తను బహిష్కరించిన బీజేపీ.. భార్యకు మాత్రం టికెట్
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

