కొజికోడ్‌లో ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్..
ఎయిరిండియా | కొజికోడ్ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. కార్గో కంపార్ట్మెంట్ నుంచి ఫైర్ వార్నింగ్ రావడంతో

తిరువనంతపురం : కొజికోడ్ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. కార్గో కంపార్ట్మెంట్ నుంచి ఫైర్ వార్నింగ్ రావడంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. ఈ విమానం కాలికట్ నుంచి కువైట్ బయల్దేరిన కాసేపటికే ఫైర్ వార్నింగ్ వచ్చింది. ఈ సమయంలో విమానంలో మొత్తం 17 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ క్రమంలో అత్యవసరంగా విమానాన్ని దించేశారు. విమానం ల్యాండ్ అవగానే అక్కడికి అగ్నిమాపక దళాలు వెళ్లాయి. పరిస్థితిని అగ్నిమాపక దళాలు పర్యవేక్షిస్తున్నాయి.
An Air India Express flight made an emergency landing at Kozhikode, Kerala following fire warning in Cargo compartment. pic.twitter.com/1kqcR3YNio
— ANI (@ANI) April 9, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

