Home
Telangana
R Krishnaiah Warned That The State Would Become A Fire Pit If Student Fee Reimbursement Is Lifted
రీయింబర్స్మెంట్ ఎత్తివేస్తే రాష్ట్రం అగ్నిగుండమే.. ఎంపీ ఆర్ కృష్ణయ్య హెచ్చరిక
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని బీసీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.
వనస్థలిపురం, ఆగస్టు 1 : విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని బీసీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేసే కుట్రలను నిరసిస్తూ శనివారం ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురంలో సాగర్ హైవేపై ధర్నా నిర్వహించారు.
బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన రూ.8వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రే వంత్‌రెడ్డి ఒంటె త్తు పోకడలతో రాష్ర్టాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరు మారకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తేల్చిచెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

