చెన్నై లవ్‌స్టోరీ@50 కోట్లు
“చెన్నై లవ్‌స్టోరీ’ చిత్రాన్ని యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా బాగా ఆదరిస్తున్నారు. వీక్‌డేస్‌లో కూడా మంచి వసూళ్లు సాధించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు ప్రేక్షకులు లాంగ్న్ ఇవ్వబోతున్నారు’ అన్నారు కిరణ్ అబ్బవరం. ఆయన హీరోగా రవి నంబూరి దర్శకత్వంలో ఎస్కేఎన్, సాయిరాజేష్ నిర్మించిన ‘చెన్నై లవ్‌స్టోరీ’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం యాభైకోట్ల వసూళ్లను సాధించినట్లు మేకర్స్ తెలిపారు.

ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ.. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఈ సినిమా నిరూపించిందని, కిరణ్ అబ్బవరం కెరీర్లోనే బిగ్హిట్గా నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని, చిత్ర కథానాయిక శ్రీగౌరిప్రియ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?