Dhurandhar | బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో సెన్సేషన్ సృష్టించిన రణ్వీర్ సింగ్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్' (Dhurandhar) ఇప్పుడు డిజిటల్ సందడికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.
IMDb Most Popular Webseries 2025 | ప్రముఖ మూవీ డేటాబేస్ సంస్థ IMDb (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) 2025 సంవత్సరానికి గానూ భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్ల జాబితాను అధికారికంగా విడుదల చేసింది.