This Weekend OTT Movies | సినిమా ప్రియులకు ఈ వీకెండ్ ఓటీటీలో అసలైన పండుగ అనే చెప్పాలి. ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమాల సందడి లేకపోవడంతో బాక్సాఫీస్ కాస్త డల్‌గా నడుస్తోంది. అయితే, వెండితెరపై ఆ లోటును భర్తీ చేస్తూ డిజిటల్ ప్రియులను అలరించేందుకు పలు ప్రముఖ ఓటీటీ సంస్థలు సరికొత్త సినిమాలు, క్రేజీ వెబ్ సిరీస్‌లతో ముందుకు వచ్చాయి. మరి ఈ వీకెండ్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి ఏయే చిత్రాలు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చాయో ఇప్పుడు చూద్దాం!
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
గాయపడ్డ సింహం (తెలుగు, తమిళం, మలయాళం, హిందీ)
సిస్టమ్ (హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం)
సైతాన్ ది డార్క్ (తమిళం)
భీష్మర్ (మలయాళం)
హయగ్రీవ (కన్నడ)
ప్రైమ్ వీడియో అద్దెకు లభించే ఇంగ్లీష్, ఇతర చిత్రాలు
లీ క్రోనిన్స్ ‘ది మమ్మీ’, జాక్ ర్యాన్: ఘోస్ట్ వార్, మదర్ మేరీ, నార్మల్, పాలస్తీనా ’36.
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
ది బరోస్ (వెబ్ సిరీస్ – ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ)
లేడీస్ ఫస్ట్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ)
దేశీ బ్లింగ్: సీజన్ 1 (ఇంగ్లీష్, హిందీ, తమిళం)
మేటింగ్ సీజన్: సీజన్ 1 (ఇంగ్లీష్, హిందీ)
దిస్ ఈజ్ నాట్ ఎ టెస్ట్ (ఇంగ్లీష్)
వన్ త్రీ హిల్ (వెబ్ సిరీస్ – ఇంగ్లీష్)
కారిజ్మా (సిరీస్ – స్పానిష్, ఇంగ్లీష్)
జేమ్స్: సీజన్ 1 (సిరీస్ – స్పానిష్, ఇంగ్లీష్)
ఆహా వీడియో & ఆహా తమిళం (Aha Video & Aha Tamil)
14 (తెలుగు)
లవ్ యూ రా (తెలుగు)
రాజు గారి సవాల్ (తెలుగు)
సైతాన్ ది డార్క్ (తమిళం)
ఈటీవీ విన్ (ETV Win)
ఉత్తుత్త హీరోలు (తెలుగు)
కాలనీ సర్కస్ (తెలుగు)
జీ5 (Zee5)
మేము కాపులం (తెలుగు వెబ్ సిరీస్)
వారెంట్: ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ విలంగు (తమిళం వెబ్ సిరీస్)
అవుట్ ఆఫ్ సిలబస్ (కన్నడ)
సన్ నెక్స్ట్ & జియో హాట్‌స్టార్ (SunNXT & JioHotstar)
సతీ లీలావతి (తెలుగు, తమిళం) – సన్ నెక్స్ట్ & జియో హాట్‌స్టార్
భీష్మర్ (మలయాళం) – సన్ నెక్స్ట్
శేష 2016 (కన్నడ, మలయాళం) – సన్ నెక్స్ట్
స్కై + మెడ్: సీజన్ 4 (ఇంగ్లీష్) – జియో హాట్‌స్టార్
సోనీ లివ్ & లయన్స్ గేట్ ప్లే (SonyLiv & LionsGatePlay)
మధు విధు (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ) – సోనీ లివ్
పాండా ప్లాన్: ది మ్యాజికల్ ట్రైబ్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ) – లయన్స్ గేట్ ప్లే
ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు
రెడ్ లేబుల్ (తమిళం) – సింప్లీ సౌత్ (SimplySouth)
మంకీస్ మ్యాజిక్ మెర్రీ గో రౌండ్ (ఇంగ్లీష్) – స్క్రీమ్బాక్స్ (ScreamBox)
ఆర్కో (ఇంగ్లీష్) – హులు (Hulu)
ది బ్రైడ్ (ఇంగ్లీష్) – హెచ్‌బీఓ మాక్స్ (HBO Max)
జైంట్ (ఇంగ్లీష్) – ప్రైమ్ వీడియో రెంట్
టెన్కొట్టా (తమిళం) – సైతాన్ ది డార్క్