Weekend OTT | ఈ వీకెండ్ సినీ ప్రియుల కోసం రకరకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చాయి. ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్న ఆ చిత్రాల వివరాలు ఒకసారి చూసుకుంటే..!
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
బేబీ డూ ఆర్ డై (హిందీ)
షక్ : ట్రస్ట్ నో వన్ (హిందీ, తెలుగు, తమిళం, ఇంగ్లీష్)
యునాబాంబర్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ)
వోంకాస్ ది గోల్డెన్ టికెట్ (ఇంగ్లీష్, హిందీ)
ఎ మాగ్నిఫిసెంట్ లైఫ్ (ఇంగ్లీష్)
ది గాడ్‌ఫాదర్ కోడా : ది డెత్ ఆఫ్ మైకేల్ కోర్లియోన్ (ఇంగ్లీష్)
ది బ్రెడ్‌విన్నర్ (ఇంగ్లీష్)
మినెర్వా అకాడమీ (ఇంగ్లీష్)
లైఫ్ హ్యాక్ (ఇంగ్లీష్)
హేబియస్ కార్పస్ (పోర్చుగీస్, ఇంగ్లీష్)
డిల్యూజన్ (థాయ్, ఇంగ్లీష్)
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
రంభ ఊర్వశి మేనక (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం)
మెన్షన్ హౌస్ మల్లేష్ (తెలుగు, తమిళం, హిందీ)
ఫొటోగ్రాఫర్ (తమిళం)
డాంట్ బి షై (హిందీ, తెలుగు, తమిళం)
బాయ్స్ నెవర్ కాంప్రమైజ్ (కన్నడ)
ది లవ్ హైపోథెసిస్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)
ది డిసర్ట్ చైల్డ్ (ఇంగ్లీష్, తమిళం, హిందీ)
రెంటల్ (Prime Video Rent):
ఆవారపన్ 2 (హిందీ)
ది డెత్ ఆఫ్ రాబిన్ హుడ్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ)
జీ5 (ZEE5)
అగాధ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం)
హాయ్ (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం)
బకైతి 2 : సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్)
అడ్కిట్ట (మరాఠీ)
భూతం భయం (మరాఠీ)
జియో హాట్‌స్టార్ (JioHotstar)
హుంకార్ : ది రోర్ (హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, భోజ్‌పురీ వెబ్ సిరీస్)
మాంగో పచ్చ (కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ)
టాయ్ స్టోరీ 5 (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ)
సోనీ లివ్ (SonyLIV)
హబీబీ (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)
మనోరమ మ్యాక్స్ (ManoramaMAX)
అభిరామి (మలయాళం)
పారామౌంట్ ప్లస్ (Paramount+)
ట్యూనర్ (ఇంగ్లీష్)
జాకస్ : బెస్ట్ అండ్ లాస్ట్ (ఇంగ్లీష్)
లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play)
దిస్ టెంప్టింగ్ మ్యాడ్నెస్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ)