OG Movie Shooting Update | ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ఉన్నంత హ్యాపీగా ఏ హీరో అభిమాని లేడేమో. ఒకే సారి మూడు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లి అభిమానుల్లో పవన్ ఉత్సాహాం నింపాడు.
ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ 'OG'. సుజీత్ దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక్క అనౌన్స్మెంట్ పోస్టర్‌తోనే సోషల్ మీడియా షేక్ అయిం�