Home
NiharikaKonidela
NiharikaKonidela
-
"Rakasa OTT | ఓటీటీలోకి ‘రాకాస’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?"
6 months agoRakasa OTT | యంగ్ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన క్రేజీ ఫాంటసీ హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'రాకాస' డిజిటల్ సందడికి ముహూర్తం ఖరారైంది."Aasman | హీరో మేఘాంశ్ శ్రీహరి కొత్త సినిమా ‘ఆస్మాన్’.. ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టిన సాయి దుర్గ తేజ్"
6 months agoAasman | స్వర్గీయ నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘ఆస్మాన్’ శనివారం నాడు పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది."Raakaasa | నిహారిక ఖాతాలో మరో హిట్.. నవ్వుల ‘రాకాస’ ప్రేక్షకులను అలరించిందా.!"
6 months agoRaakaasa | 'కమిటీ కుర్రాళ్లు' వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌తో నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా డాటర్ నిహారిక కొణిదెల.. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు"Niharika Konidela | విమర్శలు పట్టించుకోను.. నాకు నచ్చిన సినిమాలే చేస్తా.. ‘రాకాస’ ఈవెంట్లో నిహారిక కొణిదెల"
7 months agoRaakaasa Movie | జీ స్టూడియోస్ సమర్పణలో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల మరియు ఉమేష్ కుమార్ బన్సాల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘రాకాస’."Rakasa | నవ్వులు పూయిస్తూనే భయపెడుతున్న ‘రాకాస’.. ట్రైలర్ చూశారా.!"
7 months agoRakasa | 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలతో యూత్ లో క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో సంగీత్ శోభన్ సోలో హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాకాస’."Niharika Konidela | అన్న లవ్‌లో ఉన్నట్లు ఎవరికీ తెలియదు.. వరుణ్ తేజ్ సీక్రెట్‌ను బయటపెట్టిన నిహారిక"
7 months agoVarunTej | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రేమ వ్యవహారంపై ఆయన సోదరి, నటి నిహారిక కొణిదెల ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది."Raakaasaa Movie | భక్తితో మొదలైన ‘రాకాస’ ప్రయాణం.. రాజమండ్రి దేవి చౌక్ అమ్మవారి సన్నిధిలో చిత్ర యూనిట్"
7 months agoRaakaasaa Movie | నిహారిక కొణిదెల నిర్మాణంలో రూపొందుతున్న ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ 'రాకాస' చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు పెంచింది."RAKASA Movie | నిహారిక కొణిదెల ‘రాకాస’ నుంచి మ్యూజికల్ ట్రీట్.. వైరల్ అవుతున్న ‘రపప్పా.. రపప్పా’ సాంగ్!"
7 months agoRAKASA Movie | ‘కమిటీ కుర్రోళ్లు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాతో నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మెగా డాటర్ నిహారిక కొణిదెల, ఇప్పుడు మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంద�"RAKASA Teaser | నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘రాకాస’.. టీజర్‌తో అదరగొట్టిన సంగీత్ శోభన్!"
8 months agoRakasa Teaser | యువ నటుడు సంగీత్ శోభన్ కథానాయకుడిగా, మానస శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న సరికొత్త ఫాంటసీ కామెడీ డ్రామా ‘రాకాస’ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది."Committee Kurrollu | ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ‘కమిటీ కుర్రోళ్ళ’ ప్రభంజనం.. తొలి చిత్రంతోనే యదు వంశీ, సందీప్ సరోజ్ సరికొత్త రికార్డు!"
8 months agoYaduVamsi | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ‘కమిటీ కుర్రోళ్ళు’ ప్రయాణం మరో అద్భుత మైలురాయిని తాకింది."Sangeeth Sobhan | మరో హిట్టుపై నిహారిక కన్ను.. ఇంట్రెస్టింగ్గా సంగీత్ శోభన్ ‘రాకాస’ గ్లింప్స్"
9 months agoSangeeth Sobhan | నిహారిక కొణిదెల తన ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్న తాజా చిత్రం ‘రాకాస’. ‘కమిటీ కుర్రోళ్లు’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఈ సినిమా నిర్మిస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన�తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?











