స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య పాకిస్థాన్‌కు మొదటి మ్యాచ్‌లోనే షాక్ తగిలింది. బుధవారం కరాచీలోని నేషనల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 60 పరుగుల తేడా�
Azam Khan: న్యూజిలాండ్ - పాకిస్తాన్ మధ్య డునెడిన్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భాగంగా ఫకర్ జమాన్ ఔట్ అవగానే అజం ఖాన్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో స్టేడియంలో పాటలను ప్లే చేస్తున్న డీజే..
NZ vs PAK: హమిల్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్.. మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్.. 19.3 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌట్ అయింది.
సెమీఫైనల్ రేసులో నిలువాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ సత్తాచాటింది. పరుగుల వరద పారిన పోరులో అదృష్టం వరుణుడి రూపంలో తోడవడంతో వన్డే ప్రపంచకప్‌లో పాక్ నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. శనివా
NZ vs PAK: సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలింగ్ లో విఫలమైనా బ్యాటింగ్ లో జూలు విదిల్చింది. వర్షం ఎంతకూ వదలకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ (డీఎల్ఎస్) విధానంలో విజేతను నిర
NZ vs PAK: ఆట మొదలై నాలుగు ఓవర్లు పూర్తిగా పడకముందే మళ్లీ వర్షం మొదలవడంతో ఆట ఆగిపోయింది. ఆట నిలిచే సమయానికి పాకిస్తాన్.. 25.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 200 పరుగులు చేసింది.
NZ vs PAK: కివీస్ నిర్దేశించిన 402 పరుగుల లక్ష్య ఛేదనలో 21.3 ఓవర్ల వద్ద పాకిస్తాన్ ఒక వికెట్ నష్టానికి 160 పరుగులు చేయగా అదే సమయంలో వర్షం కురవడంతో అంపైర్లు కొద్దిసేపు ఆటను నిలిపేశారు.
NZ vs PAK: కివీస్ నిర్దేశించిన 402 పరుగుల ఛేదనలో పాకిస్తాన్.. 21 ఓవర్లు ముగిసేటప్పటికే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 160 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్ సెంచరీతో చెలరేగగా కెప్టెన్ బాబర్ ఆజమ్.. అర్