National flag | 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కేంద్రంలో విద్యార్థులు 79 మీటర్ల భారీ జాతీయ జెండాతో వీధులలో ర్యాలీ నిర్వహించారు.
Mancherial | మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో మంగళవారం రాత్రి కురిసిన అతి భారీ వర్షానికి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టులో ఉన్న పంట పొలాలు నీట మునిగాయి.
తమ ఊరుకు దారి సక్కగ లేదని, మోకాలులోతు బురదలో నీటి మడుగుల నడుమ నడవాల్సి వస్తుందని నెన్నెల మండలం చిన్న వెంకటాపూర్ గ్రామపంచాయితీ పరిధిలోని కొంపల్లి గ్రామానికి చెందిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Heavy rain | నెన్నెల మండలంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో లంబాడి తండా ఎర్రవాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.