Dharmendra Pradhan | గత ఏడేళ్లలో పేపర్ లీకేజీలకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేవని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ (Dharmendra Pradhan) స్పష్టం చేశారు.
నీట్ రగడ పార్లమెంట్ ఉభయసభలనూ కుదిపివేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్, పరీక్ష నిర్వహణ లోటుపాట్లపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో లోక్‌సభలో గందరగోళం నెలకొనడంతో సభ జులై 1కి వాయిదా పడింది.
exam paper leak | పోలీస్ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. పరీక్షకు హాజరైన అతడు రహస్యంగా తెచ్చిన మొబైల్ ఫోన్లో ప్రశ్నాపత్రం ఫొటో తీశాడు. ఆ ఫొటో పంపే క్రమంలో అతడు పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో
Priyanka Chaturvedi : దేశంలో ఎమర్జెన్సీ చీకటి రోజులను ప్రధాని నరేంద్ర మోదీ మనకు గుర్తుచేశారని, అయితే ఇవాళ దేశంలో నెలకొన్న ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ సంగతేంటని శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు.
NEET Row : రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మోదీ అడ్డకున్నారని చెబుతున్నారు కానీ కొన్ని కారణాలతో ఆయన దేశంలో పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.
Supreme Court | నీట్ అవకతవకలపై సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)పై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది.
NEET Row : నీట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు నిర్ధారణ అయితే బాధ్యులైన ఎన్టీఏ అధికారులను ఉపేక్షించేది లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. నీట్ పరీక్షల విషయంలో ప్రభుత్వం పారదర్శకం