NEET Row | రష్యా-ఉక్రెయిన్ వార్‌ను అడ్డుకున్న మోదీ పేపర్ లీక్ ఆపలేకపోయారు : నీట్ రగడపై రాహుల్ గాంధీ
NEET Row : రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మోదీ అడ్డకున్నారని చెబుతున్నారు కానీ కొన్ని కారణాలతో ఆయన దేశంలో పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.
NEET Row : రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మోదీ అడ్డకున్నారని చెబుతున్నారు కానీ కొన్ని కారణాలతో ఆయన దేశంలో పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. నీట్‌తో విద్యార్ధులకు అన్యాయం జరిగిందని నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నీట్ అంశం, యూజీసీ-నెట్ పరీక్ష రద్దు వ్యవహరంపై మాట్లాడారు. నీట్ నిర్వహణలో లోటుపాట్లు, పేపర్ లీక్‌లతో విద్యార్ధులు నష్టపోయారని, సుప్రీంకోర్టులో వారికి న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని అన్నారు.
పేపర్ లీక్‌లను అడ్డుకోవడంలో మోదీ విఫలమయ్యారని ఆరోపించారు. విద్యా వ్యవస్ధ బీజేపీ మాతృసంస్ధ గుప్పిట్లో ఉండటంతోనే పేపర్ లీక్స్ జరుగుతున్నాయని అన్నారు. ఈ పరిస్ధితి చక్కదిద్దేవరకూ పేపర్ లీక్‌లు జరుగుతూనే ఉంటాయని చెప్పారు. విద్యా వ్యవస్ధను కాషాయ పార్టీ కబ్జా చేసేందుకు మోదీ పూనుకున్నారని, ఇది జాతి వ్యతిరేక చర్యని రాహుల్ ఆరోపించారు.
Read More :
AC Price | ఓపక్క ఠారెత్తిస్తున్న ఉష్ణోగ్రతలు.. మరోపక్క ఏసీల ధరలకు రెక్కలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

