NEET Row | 24 లక్షల మంది భవితవ్యానికి భరోసా ఏదీ..? : మోదీ సర్కార్‌ను నిలదీసిన జైరాం రమేష్
NEET Row : నీట్ వివాదంపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందించారు. నీట్ అక్రమాలపై విద్యార్దులు ఆందోళన చెందుతూ నిరసన బాట పట్టారని అన్నారు.
NEET Row : నీట్ వివాదంపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందించారు. నీట్ అక్రమాలపై విద్యార్దులు ఆందోళన చెందుతూ నిరసన బాట పట్టారని అన్నారు. యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ కేంద్రంగా ఎడ్యుకేషన్ స్కామ్‌లు జరిగాయని రాహుల్ గాంధీ చెబుతున్నారని, ఈ మూడూ బీజేపీ పాలిత రాష్ట్రాలేనని జైరాం రమేష్ గుర్తుచేశారు.
నీట్ పరీక్షను రాసిన 24 లక్షల మంది విద్యార్ధుల భవితకు భరోసా ఎవరని ఆయన ప్రశ్నించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై పలు ప్రశ్నలు రేకెత్తుతున్నాయని అన్నారు. ప్రభుత్వ ఏజెన్సీల్లో నియామకాల కోసం నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని నెలకొల్పుతామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని, కానీ ఇప్పటివరకూ ఆ ఏజెన్సీ ద్వారా ఒక్క నియామకం కూడా చేపట్టలేదని పేర్కొన్నారు.
తాము నీట్‌కు వ్యతిరేకమని మహారాష్ట్ర, తమిళనాడు చెబుతున్నాయని అన్నారు. పార్లమెంట్ వేదికగా నీట్‌పై చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. నీట్ నిర్వహణలో ఎన్టీఏ, కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయని జైరాం రమేష్ పేర్కొన్నారు.
Read More :
MLA Medipally Sathyam | చొప్పదండి ఎమ్మెల్యే సతీమణి ఆత్మహత్యకు కారణం ఇదే..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

