Samantha | దేవీ నవరాత్రి (Navaratri) ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం తొలి రోజు కావడంతో దేశ వ్యాప్తంగా భక్తులు పూజల్లో పాల్గొన్నారు. ఇక టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) సైతం తొలి రోజు అమ్మవారిని కొలిచారు.
Tirumala | తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం అంకురార్పణ చేయనుంది. దీంతో రేపటి నుంచి ఈనెల 23 వరకు శ్ర
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం 8వ రోజు లక్ష్మీతాయారు అమ్మవారు ‘వీరలక్ష్మి’ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నగర వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలు ఆలయాలు, మండపాల్లో కొలువుదీరిన అమ్మవార్లు తీరొక్క రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో భక్తులు అమ్మవార్లను దర్శించుకొని
నవరాత్రుల్లో మూడోనాడు అమ్మవారు చంద్రఘంటగా అనుగ్రహిస్తుంది. శిరస్సుపై అర్ధ చంద్రుడు ‘ఘంటాకారం’లో ఉండటం వల్ల ఆ పేరుతో పిలుస్తూ ఆరాధిస్తారు. అమ్మవారి దేహకాంతి బంగారు రంగులో అంతటా విస్తరించి ఉంటుంది. పది �
దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం ప్రారంభమయ్యాయి. పలు ఆలయాల్లో తొలి రోజు అమ్మవారు బాలాత్రిపురసుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే సుప్రభాతం, అభిషేక�
నవరాత్రి అనేది సంస్కృత పదం. నవ అం టే తొమ్మిది అనే అర్థం ఉంది. అమ్మవారి తొమ్మిది రూపాలను ఈ నవరాత్రుల్లో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. తొమ్మిది రోజులపాటు రోజుకో రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఉమ్మడి నిజామాబ�
దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజైన ఆదివారం అమ్మవారిని ప్రత్యేక రూపంలో అలంకరించారు. శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబిక అమ్మవారు, అలంపూర్‌లోని జోగులాంబ, బాసరలోని సరస్వతీ మాత, వేము�
శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని రోజుకొక రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగో రోజైన ఆదివారం మహబూబ్‌నగర్ జ�