మలి సంధ్య వేళలో ఆర్థిక అవసరాలను తీర్చే పింఛన్.. పండుటాకులకు కొండంత అండ. అయితే, ప్రభుత్వ, ప్రైవేటురంగంలో పనిచేసి పదవీవిరమణ చేసిన ఉద్యోగులకే ఈ పింఛన్ సదుపాయం ఉంది.
PPF Vs NPS | వివిధ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల రిటైర్మెంట్ ఫండ్ కోసం ఏర్పాటు చేసిన పథకాలివి. పీపీఎఫ్‌లో 7.10 శాతం రిటర్న్స్ వస్తే, రిస్క్ చేస్తే ఎన్‌పీఎస్‌లో ఎక్కువ రిటర్న్స్ లభిస్తాయి.
సివిల్ ఉద్యోగులు నేషనల్ పెన్షన్ స్కీం(ఎన్పీఎస్) నుంచి పాత పెన్షన్ పథకం (ఓపీఎస్)లోకి మారేందుకు వన్‌టైమ్ ఆప్షన్‌ను కల్పిస్తున్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ప్ర�
జాతీయ పింఛన్ విధానం(ఎన్పీఎస్) ప్రకటన వచ్చిన 2003 డిసెంబరు 22వ తేదీ కంటే ముందు విడుదలైన నియామక ప్రకటనల ద్వారా నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానానికి(ఓపీఎస్) అర్హత లభించింది.
Nirmala on NPS | ఎన్పీఎస్ నిధులపై రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షాక్ ఇచ్చారు. రాష్ట్రాలకు ఆ నిధులిచ్చేది లేదని తెగేసి చెప్పారు.
కొత్త సంవత్సరం వస్తున్నది. ఇదే సమయంలో మనం నిత్యం ఉపయోగించే వాటి ధరలు కూడా పెరగనున్నాయి. ఇక జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న మార్పులను ఓ సారి పరిశీలిద్దాం.