Home
Business
There Have Been Changes In The National Pension Scheme Nps From The New Financial Year 2024 25
NPS | మారిన రూల్స్.. ఇకపై ఎన్పీఎస్ లాగిన్ ఎలా చేయాలంటే?
కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) మొదలు నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్)లో మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎన్‌పీఎస్‌లోకి లాగిన్ అయ్యే పద్ధతి మారింది.
NPS | కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) మొదలు నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్)లో మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎన్‌పీఎస్‌లోకి లాగిన్ అయ్యే పద్ధతి మారింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ).. ఆధార్ ఆధారిత లాగిన్ అథెంటికేషన్‌ను తీసుకొచ్చింది. ఇది యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో ఉంటుంది. దీని ప్రకారం..
- తొలుత ఎన్పీఎస్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
- అనంతరం పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (పీఆర్ఏఎన్)/ఇంటర్నెట్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (ఐపీఐఎన్)తో లాగిన్ కావాలి. ఆపై పీఆర్ఏఎన్/ఐపీఐఎన్ టాబ్‌పై క్లిక్ చేయాలి.
- ఓ కొత్త విండో తెరుచుకుంటుంది. అక్కడ మీ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత క్యాప్చాను ఎంటర్ చేయాలి. ఆపై తెరుచుకునే విండో.. ఆధార్ ఆధారిత అంథెటికేషన్ అడుగుతుంది.
- అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- ఓటీపీని ఎంటర్ చేస్తే.. మీ ఎన్పీఎస్ ఖాతా తెరుచుకుంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

