Fake Currency Notes | 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ డినామినేషన్లకు చెందిన 2.17 లక్షలకు పైగా నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించారు. ఇందులో 1.17 లక్షలకుపైగా కొత్త రూ.500 నకిలీ నోట్లు ఉన్నాయి.
Property Tax | ఆస్తిపన్ను నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించేందుకు బల్దియా అపసోపాలు పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల కోట్ల లక్ష్యాన్ని టార్గెట్‌గా పెట్టుకోగా.. గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనున్నది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బోర్డు నిర్వహణకు తన వాటాగా రూ.20.13కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబీ గురువారం లేఖ రాసింది.
రాష్ట్రవ్యాప్తం గా ఉన్న మున్సిపాలిటీల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను ఏప్రిల్ నెలలోనే చెల్లిస్తే ఐదు శాతం రిబేటును ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల మొదటివారంలో నిర్ణయం తీసుకుంది. ఈ విషయం
రిటైల్ మదుపరులు సత్వర లాభాలను ఆశిస్తూ రిస్క్‌తో కూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) సెగ్మెంట్‌వైపు పరుగులు పెట్టడం ఆందోళనకరమని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వర�