NPS Tier II | క్రెడిట్ కార్డుతో ఎన్పీఎస్ టైర్-2 ఖాతాల చెల్లింపుపై బ్యాన్!
NPS Tier II | క్రెడిట్ కార్డుతో ఎన్పీఎస్ టైర్-2 ఖాతాల సబ్స్క్రిప్షన్లు, కంట్రిబ్యూషన్ పేమెంట్స్‌ను పీఎఫ్ఆర్డీఏ నిషేధించింది.
NPS Tier II | క్రెడిట్ కార్డు ద్వారా నేషనల్ పెన్షన్ ఫండ్ (ఎన్పీఎస్)లో సభ్యుల ప్రీమియం, సబ్స్క్రిప్షన్ల చెల్లింపులను అనుమతించబోమని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ప్రకటించింది. ఈ నిబంధన ఎన్పీఎస్ టైర్-2 ఖాతాలకు వర్తిస్తుందని తెలిపింది. తక్షణం ఎన్పీఎస్ టైర్-2 ఖాతాలకు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులను నిలిపేయాలని అన్ని పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ (పీవోపీఎస్)ను ఆదేశించింది. ఈ మేరకు గురువారం పీఎఫ్ఆర్డీఏ సర్క్యులర్ జారీ చేసింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్-2012 (పీఎఫ్ఆర్డీఏ యాక్ట్)లోని 14వ సెక్షన్‌ను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీఎఫ్ఆర్డీఏ తెలిపింది.
ఎన్‌పీఎస్‌లో టైర్-1 ఖాతా ఉన్న వారు స్వచ్ఛందంగా టైర్-2 ఖాతా తెరవొచ్చు. మీరు టైర్-2 ఖాతా తెరిస్తే తప్పనిసరిగా కనీసం రూ.1000తో ఖాతా ఓపెన్ చేయాలి. తదుపరి కంట్రిబ్యూషన్లు రూ.250 చొప్పున ఎంత వరకైనా చేయొచ్చునని తెలిపింది. ఎన్పీఎస్ టైర్-2 ఖాతాదారులు https://enps.nsdl.com/eNPS ద్వారా గానీ, ఎన్పీఎస్ మొబైల్ యాప్, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు జరపాలి. పీవోపీ-ఎస్పీ, అనుబంధ నోడల్ ఆఫీసు ద్వారా గానీ సబ్స్క్రైబర్లు చెల్లింపులు చేయొచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

