కొత్త ఏడాది రిఫ్రిజిరేటర్లు ప్రియం
కొత్త సంవత్సరం వస్తున్నది. ఇదే సమయంలో మనం నిత్యం ఉపయోగించే వాటి ధరలు కూడా పెరగనున్నాయి. ఇక జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న మార్పులను ఓ సారి పరిశీలిద్దాం.
- సీలింగ్ ఫ్యాన్లు, ఇతర ఉత్పత్తులు కూడా
- జనవరి 1 నుంచి వచ్చే మార్పులు ఇవే
న్యూఢిల్లీ, డిసెంబర్ 29: కొత్త సంవత్సరం వస్తున్నది. ఇదే సమయంలో మనం నిత్యం ఉపయోగించే వాటి ధరలు కూడా పెరగనున్నాయి. ఇక జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న మార్పులను ఓ సారి పరిశీలిద్దాం.
- రిఫ్రిజిరేటర్ల ధరలు 2 నుంచి 5 శాతం వరకు పెరిగే అవకాశముంది. కొత్త నిబంధనలు అమల్లోకి రానుండటంతో వీటి ధరలు పెరుగుతాయి.
- సీలింగ్ ఫ్యాన్ ధరలు కూడా పెరుగుతాయి. దేశంలో తొలిసారిగా వీటిని స్టార్ లేబలింగ్ రెగ్యులేషన్స్ కిందకు తీసుకురావడంతోనే ధరలు పెరుగుతున్నట్టు తెలుస్తున్నది.
- ఎస్బీఐ క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లలో మార్పులు రానున్నాయి.
- హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు చెందిన క్రెడిట్ కార్డు చార్జీలు, రివార్డు పాయింట్లలోనూ మార్పులు వస్తాయి.
- ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలనుకునేవాళ్లు తప్పనిసరిగా కేవైసీ ఇవ్వాలి. ఇది అన్ని ఇన్సూరెన్స్లకు వర్తిస్తుంది.
- సెల్ఫ్-డిక్లరేషన్ ద్వారా నేషనల్ పెన్షన్ పథకం నుంచి ఆన్లైన్ పాక్షిక నగదు ఉపసంహరణ సదుపాయం ప్రభుత్వ రంగ సబ్‌స్ర్కైబర్లకు ఎంతో కాలం ఉండదు. జనవరి 1 నుంచి నిబంధనలు మారనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కేంద్రం ఆధ్వర్యం లో స్వయం ప్రతిపత్తితో నడుస్తున్న సంఘాలు ప్రభావితం కానున్నాయి.
- కార్లు కొనుగోలు చేసేవారికి షాకిచ్చాయి ఆటోమొబైల్ సంస్థలు. ఇప్పటికే ధరలు పెంచుతున్నట్లు మారుతి సుజుకీ, హోండా, కియా, రెనో, ఎంజీ మోటర్, హ్యుందాయ్, టాటా, ఆడీ, మెర్సిడెజ్ బెంజ్‌లు కూడాసవరించబోతున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

