Home
Narsapur town
Narsapur town
-
"Theft | తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్తే.. ఇంట్లోకి చొరబడిన దుండగులు..!"
7 months agoTheft | నర్సాపూర్ పట్టణంలోని 14వ వార్డుకు చెందిన అజార్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి రెండు రోజుల క్రితం హైదరాబాద్ నగరానికి వెళ్లారు."Dumping Yard | డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు.. ఇంతకీ కారణమేంటో..?"
9 months agoDumping yard నర్సాపూర్ పట్టణ శివారులోని ఓ డంపింగ్ యార్డులో బుధవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ తగలబడడంతో వాతావరణం కాలుష్యానికి గురవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు."Child Marriage | క్లాసిక్ గార్డెన్లో వివాహం.. అడ్డుకున్న అధికారులు"
12 months agoChild Marriage | సంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా వివాహాలు జరిగితే ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఫంక్షన్ హాల్ నిర్వాహకులు, ఫోటోగ్రాఫర్లు, బ్యాండ్ వారు, పురోహితులు, పాస్టర్లు, కాజాలు తప్పకుండా అమ్మాయికి, అబ్బాయికి వివా"Kanyaka parameshwari Temple | కన్యకా పరమేశ్వరి అమ్మవారిని మేము దర్శించుకోవద్దా..? : నాగేందర్ గౌడ్"
12 months agoకన్యకా పరమేశ్వరి ఆలయం నిర్మించిన మీకు.. ఆలయంలో దర్శనాలు మీ వైశ్య సమాజానికేనా..? లేదా నర్సాపూర్ పట్టణ ప్రజలకు, చుట్టు ప్రక్కల గల గ్రామాల ప్రజలకు దర్శనాలు లేవా..? అని నర్సాపూర్ పట్టణానికి చెందిన నాగేందర్ గౌడ్ �"Gorilla | కోతులు తరిమేందుకు వినూత్న ప్రయత్నం.. గొరిల్లాను చూసి వానరాలు పరార్"
1 year agoGorilla | నర్సాపూర్ పట్టణ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నయీముద్దీన్ వినూత్న ఆలోచనతో కోతులు పారిపోతున్నాయి."Narsapur | డెక్కన్ రౌండ్ టేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ"
1 year agoNarsapur | శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి శనివారం డెక్కన్ రౌండ్ టేబుల్ ట్రస్ట్ ఇండియా చైర్మన్ దంపతులు ఆదిత్య కెడియా శనివారం భూమిపూజ చేశారు."Python | చేపల కోసం వల వేస్తే.. కొండచిలువ పడింది"
1 year agoPython | చేపల కోసం వేసిన వలలో కొండచిలువ చిక్కుకుంది. దీంతో అప్రత్తమైన మత్స్యకారులు అటవీ శాఖ అధికారులకు సమాచారమందించారు. అటవీ శాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని వలలో చిక్కుకున్న కొండచిలువను ఫ్రెండ్స్ ఆఫ్"Krishnananda Ji Maharaj | సిద్దయోగి కృష్ణానంద జీ మహారాజ్‌కు ఘనస్వాగతం"
1 year agoKrishnanda Ji Maharaj | తెలంగాణ రాష్ట్ర కబీర్ సేన ప్రెసిడెంట్ సంధ్యారాణి చత్రు నాయక్ ఆధ్వర్యంలో నర్సాపూర్ పట్టణంలోని సబ్ స్టేషన్ వద్ద కృష్ణానందా జీ మహారాజ్‌కు స్వాగతం పలికారు."pets | పెంపుడు జంతువులకు ఉచితంగా రేబీస్ టీకాలు : పశువైద్యాధికారి వెంకటయ్య"
1 year agopets | జూనోట్రిక్ వ్యాధులు అనగా పశువుల నుండి మనుషులకు వచ్చే వ్యాధులని, ఈ వ్యాధులలో రేబీస్ అనే వ్యాధి చాలా భయంకరమైనదని అన్నారు. ఈ రేబీస్ వ్యాధి ముఖ్యంగా పెంపుడు కుక్కలు, పిల్లులు మొదలగు జంతువుల ద్వారా మానవ"Solar Energy production centre | నర్సాపూర్ పట్టణంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం"
1 year agoSolar Energy production centre | నర్సాపూర్ పట్టణంలో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్ స్థాపనకై స్థల పరిశీలన చేయడానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ హైదరాబాద్ కార్యాలయం నుండి చీఫ్ ఆడిటింగ్ ఆఫీసర్ కృష్ణారావు బృందం వచ్చింది."నర్సాపూర్‌లో వనగండ్ల వాన"
2 years agoనర్సాపూర్ పట్టణంతోపాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో గురువారం సాయంత్రం వడగండ్ల వాన కురిసి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. వాన, వనగండ్లతో పాటు ఈదురుగాలులతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మండల పరిధిలోని బ�"MLA Sunitha laxma Reddy | సమస్యలను నా దృష్టికి తీసుకురావాలి.. అక్రమ మట్టి రవాణాను అడ్డుకోండి : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి"
2 years agoMLA Sunitha laxma Reddy | ఇవాళ నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నియోజకవర్గంలోని మండలాల నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు."Right to Vote | ప్రతీ ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోండి : ఆర్డీవో మహిపాల్"
2 years agoRight to Vote | ఇవాళ నర్సాపూర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో ఆర్డీవో మహిపాల్ సమావేశం నిర్వహించారు. 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవా"ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య"
2 years agoచదువు ఇష్టం లేక విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. వరంగల్‌కు చెందిన కిశోర్,సునీత దంపతులు కొన్ని రోజుల క్రితం నర్సాపూర�"హైదరాబాద్ కంపు.. మాకొద్దు"
2 years agoకాలుష్య కోరల్లోకి నర్సాపూర్ పట్టణం వెళ్తుందంటేనే ప్రజలు భయపడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో నర్సాపూర్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గుమ్మడిదల, నర్సతాజా వార్తలు
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!















