Theft | తాళం వేసి హైదరాబాద్కు వెళ్తే.. ఇంట్లోకి చొరబడిన దుండగులు..!
Theft | నర్సాపూర్ పట్టణంలోని 14వ వార్డుకు చెందిన అజార్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి రెండు రోజుల క్రితం హైదరాబాద్ నగరానికి వెళ్లారు.
Theft | నర్సాపూర్, ఏప్రిల్ 1 : తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి బంగారంతోపాటు వెండి వస్తువులు నగదు చోరీ చేసిన సంఘటన నర్సాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నర్సాపూర్ పట్టణంలోని 14వ వార్డుకు చెందిన అజార్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి రెండు రోజుల క్రితం హైదరాబాద్ నగరానికి వెళ్లారు.
ఇదే అదనుగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువా పగలగొట్టి అందులో ఉన్న ఐదు తులాల బంగారంతోపాటు 15 తులాల వెండి నగలు, 50 వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లినట్లు తెలిపారు.
బుధవారం పక్కన ఉన్న వారు ఇంటి తాళాలు పగలగొట్టిన విషయం గమనించి అజార్ ఖాన్ కుటుంబీకులతోపాటు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలడిగి తెలుసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నర్సాపూర్ ఎస్ఐ రంజిత్ రెడ్డి తెలిపారు.
Read Also :
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

