కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. తెళ్లారితే బుక్కెడంత తిని.. సద్దికట్టుకుని పొలంబాట పట్టే రైతన్న.. తిండి, నిద్ర మానుకుని సొసైటీ ఆఫీసుల వద్ద యారియా కోసం పడిగాపులు కాయాల్సి వస్తున్నది.
కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకువచ్చినప్పటికీ వడ్లు కాంటా పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన అంకం రామకృష్ణ అనే రైతు తన ధాన్యాన్ని తగలబెట్టేందుకు ప్�